Actor Arjun Gowda Becomes An Ambulance Driver To Help People Amid COVID Spike
#ArjunGowda
#Karnataka
#Bangalore
#Bengaluru
#Sandalwood

కరోనా సంక్షోభ కాలంలో సినీ తారలందరూ తమకు తోచిన సహాయాన్ని చేస్తున్నారు. కొందరు ఆర్థికంగా ముందుకొస్తుంటే.. మరికొందరు వస్తువుల రూపేణ, వైద్యం అందిచే దిశగా అడుగులు వేస్తున్నారు. తాజాగా కన్నడకు చెందిన నటుడు అర్జున్ గౌడ ఎవరూ ఊహించని బాధ్యతను భుజానికెత్తుకొన్నారు